మహారాష్ట్ర సతారాలో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. వంజోలీ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు ఇద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. అయితే 2 నెలల క్రితం యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కక్ష పెంచుకున్న యువకుడు పుట్టింటికి వచ్చిన ప్రేయసిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె వచ్చాక పదునైన ఆయుధంతో పొడిచి హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa