అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ హాల్లో ఉన్న చెత్త కాల్చడం వల్ల ప్రజలు అనారోగ్యాలు గురవుతున్నారు. నాగులపల్లి డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ చివర్లో పెట్టాలి, కానీ గ్రామ నాయకులు కానీ నాయకులు ఊరు సెంటర్లో పెట్టడం చాలా బాధాకరం. డంపింగ్ యార్డ్ ఉన్న చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్ వేరే దగ్గరికి మార్చమని ప్రజలు కోరుకుంటున్నారు.