కొంతమంది రోడ్లపై చిన్న విషయాలకే తీవ్ర ఆవేశానికి లోనై దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. ఈ వీడియోలో కొంతమంది యువకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడతారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదుకుంటారు. అయితే రోడ్డుపై వెళ్తుండగా ఒకరి బైక్ వేరొకరి బైక్ కు తగలడంతోనే ఈ ఘర్షణ జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa