ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త ఇంటి ముందే ధర్నాకు దిగిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 01:07 PM

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని సిబ్యాలలో నా భర్త శరణ్ నాకు కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య భాగ్యలక్ష్మి గురువారం ధర్నాకు దిగింది. అదే గ్రామంలో వాలంటీర్ గా భాగ్యలక్ష్మి పనిచేస్తోంది. ఒకచేతిలో చంటి పిల్లాడితో మరో చేతిలో సూపర్ వాస్మోలా బాటల్ తో మోనపోరాటం చేస్తోంది. పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించిన భర్త, అత్త మామాలలో మార్పు కనపడడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికే నన్ను వేదిస్తున్నాడన్న భార్య ఆరోపిస్తోంది. ఇంకో అమ్మాయి తో దిగిన ఫోటోలను తనకే పంపి వేడిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com