Health beauty | Suryaa Desk | Published :
Sat, Mar 04, 2023, 10:27 AM
చాలా మంది చన్నీళ్ల కంటే వేడి నీటితో స్నానం చేసేందుకే ఎక్కువ ఇష్టపడతారు. అయితే దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి తేమ శాతం తగ్గిపోతుంది. మరొక ప్రమాదకర విషయం ఏంటంటే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మగవారిలో వీర్య కణాలు దెబ్బతిని స్మెర్మ్ కౌంట్ తగ్గుతుంది. తలపై వేడి నీరు పోయకూడదంట. అలా చేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com