డి. వి. ఆర్ ఆధ్వర్యంలో గతంలో అడ్మినిస్ట్రేటివ్ అలాగే ఇప్పుడు జి. ఎం గాంధీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్యగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ బి సి గేటు వెళ్లే మార్గం మొత్తం లైటింగ్ లేక పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని. కార్మికులు రాత్రిపూట కూడా పగలు ఏ, బి, షిఫ్ట్ లో ప్రయాణించే కార్మికులు కొన్ని ప్రమాదాల గురవుతున్నారని. ఈ విషయాన్ని జి. ఎం వివరించడం జరిగింది. ఇబ్బందులను. వివరిస్తూ జీఎం గాంధీ డి. వి. ఆర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డివి రమణ వివరించారు. ఈ విషయం మీద జి. ఎం స్పందిస్తూ త్వరితగతిన స్ట్రీట్ లైట్ సమస్య పరిష్కారం చేస్తారని.
ఇలాంటి విషయాల్లో డి. వి. ఆర్ యూనియన్ ప్రధాన పాత్ర పోషిస్తూ కార్మికులు సేవ చేస్తున్న విధానానికి ఆనందదాయకంగా ఉందని. స్టీల్ ప్లాంట్ మరింత పురోగతి చేసి కార్మికులకు ఉత్తేజపరిచి స్టీల్ ప్లాంట్ భవిష్యత్ తరాలు అందే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి. వి. ఆర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డివి రమణ , డి. వి. ఆర్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శంకర సాయిరాం, వర్కింగ్ అధ్యక్షులు పేర్ల నూకరాజు , ప్రధాన కార్యదర్శి , ముఖ్య నాయకులు టీవీ శంకర్ , వానపల్లి సూర్యచంద్రరావు, ఓబీసీ నాయకులు పితాని శ్రీను, బోర కృష్ణారెడ్డి , పాలిసెట్టి మహేష్ దూడ త్రినాథ్ రెడ్డి , దళ్లి శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.