జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ప్రతి నెలా రెండు పక్షాల త్రయోదశి రోజున ఆచరిస్తారు. ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలోని త్రయోదశి రోజు అంటే నేడు ప్రదోష వ్రతం సందర్భంగా శివుణ్ని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుణ్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి రాత్రి 7.36 వరకు శుభకాలం ఉందని ఈ కాలంలో అన్ని రాశుల వారు దైవారాధన చేస్తే మంచిదని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa