రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన కోడలితో కలిసి పారిపోయాడు. బుందీ జిల్లాలోని సిలోర్ చెందిన ఓ వ్యక్తి తన కోడలితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈక్రమంలో కొడుకు బైక్‌పైనే కోడలిని తీసుకుని పారిపోయాడు. దీంతో కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. తన తన భార్య అమాయకురాలని, తనకు తిరిగి రప్పించాలని వేడుకున్నాడు. తన తండ్రి ఆచూకీ కనిపెట్టి బైక్‌ను కూడా ఇప్పించాలంటూ వాపోయాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.