ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 08:37 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 60,224కు చేరుకుంది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 17,711 వద్ద స్థిరపడింది. యుటిలిటీస్, పవర్, ఇన్‌ఫ్రా సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (2.79%), ఎన్టీపీసీ (2.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.25%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.93%), ఇన్ఫోసిస్ (1.88%).


టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-1.22%),ఎల్ అండ్ టీ (-0.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.46%), సన్ ఫార్మా (-0.13%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.10%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com