ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి నీటితో బోలెడు ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 09:59 AM

ఎండలు పెరుగుతున్న వేళ చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అయితే కూల్ డ్రింక్స్, ఇతర శీతలపానీయాల వైపు వెళ్లకుండా నాచురల్ గా వచ్చే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీరు తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com