ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోళీకి సిద్ధమయ్యారా..? ఈ జాగ్రత్తలు పాటించండి

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 10:00 AM

 హోళీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు యువత సిద్ధమవుతోంది. అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు కోరుతున్నారు. రసాయన మందులతో కళ్లకు హాని కలుగకుండా సన్‌ గ్లాసెస్‌ వాడాలి. దంతాలపై రంగులు పడకుండా డెంటల్‌ క్యాప్స్‌ వేసుకోవాలి. కళ్లలో రంగు పడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిది. తలపై రంగులు పడకుండా క్యాప్‌ పెట్టుకోవాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com