భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ &పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) తాజాగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో 5369 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://ssc.nic.in వెబ్సైట్ ద్వారా మార్చి 27లోపు దరఖాస్తులు పంపవచ్చు.