నిజాంపట్నంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నిజాంపట్నం గ్రామ శివారు మిరియాల పాలెం వద్దా ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ ఇద్దరు యువకులు వంతెనను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తేజశ్రీ (22) అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో తెనాలి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరొక యువకుడికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa