ఇంట్లో ఏసీ పేలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సజీవదహనమైన ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో జరిగింది. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఏసీ పేలి గది మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో తల్లి, ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa