ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో ఇదేం ఖర్మ కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. తాడేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు వీరభద్ర రావు, పార్టీ యూనిట్ ఇంఛార్జి కొడాలి లక్ష్మణ్, పార్టీ నాయకులు మొవ్వ కోటేశ్వరరావు, కొడాలి గ్రామ పార్టీ అధ్యక్షులు రాజా గోపాలరావు, కనగాల సుధీర్, రవికిరణ్, తాడేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పెదపూడి కోటేశ్వరరావు, నిజాంపట్నం కుమారస్వామి, కొండేటి మురళి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా సహకరించాలని ప్రజలను కోరారు.