కొంతమందికి ఎక్కిళ్లు తరచూ వేధిస్తుంటాయి. కొందరికి నీళ్లు ఎక్కువగా తాగితే తగ్గిపోతాయి. కానీ ఇంకొందరిలో ఎక్కిళ్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. అలాంటి వారు వాము, మిరియాల మిశ్రమాన్ని బాగా కలిపి నిప్పుల మీద దూపంలా వేసి ఆ పొగ పీలిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తమలపాకులో కుంకుమ పువ్వు వేసి నమిలి మింగినా, చెరకు రసం లేదా వేడి ఆవు పాలు తాగినా ఎక్కిళ్ల సమస్య తొలగుతుందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa