ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన మంత్రి అమర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 11:15 AM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నితాడేపల్లిలోని కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల విశాఖపట్నంలోగ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో మంత్రులు అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా. జి. సృజన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సమ్మిట్ లోకుదుర్చుకున్న ఎంఓయూ ఒప్పందాలు త్వరగా అమలయ్యేలా చూడాలని సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com