ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 08:27 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 60,348 వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 17,754 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.61%), ఎల్ అండ్ టీ (1.37%), ఎన్టీపీసీ (1.10%), ఐటీసీ (1.06%).


టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-2.30%), టెక్ మహీంద్రా (-1.14%), ఇన్ఫోసిస్ (-1.00%), సన్ ఫార్మా (-0.86%), కోటక్ బ్యాంక్ (-0.65%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa