ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హోలీ శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:28 PM

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయ‌త‌, ప్రేమ, సంతోషాల హ‌రివిల్లు హోలీ.. ఈ రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa