గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నందున నేటి నుండి 18వ తేదీ వరకు పలు రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి బుధవారం తెలిపారు. విజయవాడ-డోర్నకల్లు (07765) కాచిగూడ- గుంటూరు(17251), గుంటూరు- కాచిగూడ (17252) గుంటూరు- సికింద్రాబాద్(17201) రైలును కాజీపేట-గుంటూరు మధ్య, గుంటూరు -సికింద్రాబాద్(12706) రైలు ఖమ్మం-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు ప్రయాణికులు గమనించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa