కొంతమంది మద్యం మత్తులో మితిమీరి ప్రవర్తించి ఇబ్బందుల పాలవుతుంటారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో పీకే దర్శన్ అనే ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ పీకల దాకా మద్యం సేవించి ఓ చేతిలో పిస్టల్, మరో చేతిలో రైఫిల్ హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో పోలీసుల ముందే ఆత్మహత్య చేసుకుంటానిన బెదిరించడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన పాట్నాలో జరిగినట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa