ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగ్న ఫోటోలతో మహిళా జడ్జినే బెదిరించాడు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 04:07 PM

నగ్న ఫోటోలతో ఏకంగా మహిళా జడ్జినే బెదిరించాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ఓ మహిళా జడ్జి ఫొటోలను ఆమె సోషల్‌ మీడియా ఖాతా నుంచి ఓ వ్యక్తి డౌన్‌లోడ్‌ చేసి నగ్నఫోటోలుగా మార్చాడు. వాటిని కోర్టులోని జడ్జి ఛాంబర్‌తోపాటు ఆమె ఇంటికీ పంపించాడు. జడ్జి చిన్నప్పటి ఫ్రెండ్‌నని లేఖలో పేర్కొన్న ఆ వ్యక్తి రూ.20లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com