జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. హ్యామ్ బర్గ్ డీల్ బోగ్ స్ట్రీట్ లోని ఓ చర్చిలో గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa