ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 10:18 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఎల్సీ భూముల రెగ్యులరైజేషన్ ఫీజులను తగ్గిస్తూ జీవో జారీ చేసింది. గతంలో వెలువడిన జీవోపై ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం మరో జీవోను తీసుకొచ్చింది. తాజా జీవో ప్రకారం 150 గజాల వరకు ఉచితంగా పట్టాను అందిస్తారు. 150 గజాల నుండి 300 గజాలు వరకు భూమి విలువలో 15%, 300 నుండి 500 గజాల వరకు 30%, 500 గజాలపై ఉంటే 100% ఫీజు చెల్లించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com