రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు, ఖాళీ స్థలాలపై పన్ను చెల్లింపుల సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 15 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వివరాలు అప్ లోడ్ చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa