ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కర్ణాటకలో అధికారం కాంగ్రెస్ దే'

national |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 10:04 AM

కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టనున్నారని ‘లోక్ పోల్’ సర్వే తేల్చింది. సాధారణ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని తెలిపింది. ఈ సర్వే మేరకు కాంగ్రెస్ కు 39-42 శాతం ఓట్లతో 116-122 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. అధికార బీజేపీ 33-36 శాతం ఓట్లతో 77-83 స్థానాలకు పరిమితం కానుందని, జేడీఎస్ కు 15-18 శాతం ఓట్లతో 21-27 స్థానాలు వస్తాయని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com