పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతాయి. విపక్ష నేతలపై ముప్పేట ఈడీ , సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మాటల తూటాలు పేలబోతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ జరగనుంది. అదేవిధంగా కీలక బిల్లులు ఆమోదానికి సమావేశాల ముందుకు రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa