ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులు ప్రారంభించింది. ఇటీవల ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన దృష్టా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల చివరి వరకూ రూ. 3 వేల కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. APGLI క్లెయిమ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల GPF బిల్లులను కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa