కడప-కర్నూల్-అనంతపురము ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై రాజకీయ పార్టీల సమక్షంలో స్క్రూటినీ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి మరియు అనంతపురము కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్, హరి జవహర్ లాల్ లు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, మార్చి 16న యథావిథిగా కౌంటింగ్ కార్యక్రమం కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa