ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 08:38 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి.దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు నష్టపోయి 57,900 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (1.17%), భారతీ ఎయిర్‌టెల్ (0.80%), ఎల్ అండ్ టీ (0.65%), సన్ ఫార్మా (0.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.39).


టాప్ లూజర్స్ :మహీంద్రా అండ్ మహీంద్రా (-2.92%), TCS (-2.00%), బజాజ్ ఫైనాన్స్ (-1.91%), విప్రో (-1.75%), కోటక్ బ్యాంక్ (-1.60%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com