పోలవరం ప్రాజెక్టు ఒకటో డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ప్రాజెక్టు హెడ్‌వర్క్సు ఎనిమిదవ డివిజన్ ఈఈ పి.వెంకటరమణ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఒకటో డివిజన్ ఈఈగా బాధ్యతలు నిర్వహించిన పి.ఆదిరెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వెంకటరమణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa