మేక మాంసం తిని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అరకు గన్నెల గ్రామంలో మేక మాంసం వండుకొని తినడంతో ఒకే కుటుంబంలోని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్ధులు వీరందరిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మీనాక్షి మృతిచెందింది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa