ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఒక దశ దిశ ఉందా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:02 PM

జనసేన ఆవిర్భావ సభలో  అధినేత పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. బుధవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఒక దశ దిశ ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అన్ని సీట్లకు పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసారు. అన్ని సీట్లకు పోటీ చేయలేని పవన్ కళ్యాణ్... అవగాహన, దిశ, దశ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అస్తమానం కులాల గురించి పవన్ మాట్లాడతున్నారని... బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు జనసేనాని వంత పాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa