అందమే ఆమె పాలిక శాపమై ఉసురు తీసింది. కర్ణాటకకు చెందిన సౌమ్యకు కొన్నాళ్ల కిందట వివాహమైంది. ఈక్రమంలో గతేడాది మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధుల్లో చేరింది. సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినయ్ ఆమెను వేధించేవాడు. అందంగా ఉన్నావంటూ తనతో ఉండాలంటూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ విసిగించేవాడు. వినయ్ వేధింపులు తాళవేక సౌమ్య పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది.