ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ.2,79,279 కోట్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు.
* వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
* వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
* మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
* రైతుల కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు
*జగనన్న తోడు రూ.35 కోట్లు
* ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
*రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు
* రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
* ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
* GSDPలో రెవిన్యూ లోటు 3.77 శాతం