ఏపీ బడ్జెట్ లో కేటాాయింపులు ఇలా ఉన్నాయి. జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు, లా నేస్తం రూ.17 కోట్లు, యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు, షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు, వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు.జగనన్న విద్యాదీవెన-రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన-రూ.2,200 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక-రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా-రూ.4,020 కోట్లు, వైఎస్సార్-పీఎం బీమా యోజన-రూ.1,600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు-రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు.