ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్య కారణంతో యువకుడు బలవన్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 11:19 AM

గుంటూరు: అనారోగ్యం కారణంగా యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆర్ అగ్రహారంలో జరిగింది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆర్ అగ్రహారం అడపా బజారుకు చెందిన పల్లపు శివ (19) కొంతకాలంగా మానసికంగా ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com