ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో బొద్దింకల నివారణకు ఇలా చేయండి..!

Life style |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 11:56 AM

ఇంటి నుంచి బొద్దింకలను తరిమికొట్టడానికి 2 నుంచి 3 కప్పుల వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో చల్లుకోండి. బొద్దింకలు దీని నుంచి పారిపోతాయి. బొద్దింకలను వదిలించడానికి బేకింగ్ సోడాలో కొంచెం పంచదార కలపండి. బొద్దింకలు ఉన్న చోట ఉంచండి. దీంతో బొద్దింకలు పారిపోతాయి. పుదీనా నూనెలో ఉప్పు, నీరు కలపండి. బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేయండి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com