ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకె సీఎం పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 01:17 PM

శాసనమండలిలో నేడు టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న‌, టీడీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు అని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.  24వ తేదీలోపు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తార‌ని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు  సీఎం ఢిల్లీ వెళ్లార‌ని చెప్పారు. సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు అని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com