శ్రీశైలంలోని భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఈ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల కోసం చలువ పందిళ్లు వేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa