ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కొద్దిసేపటి క్రితం తిరువూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరువూరు విచ్చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమం కొంతసేపట్లో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa