ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ఫ్యాక్టరీ

national |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 11:45 AM

ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ థర్మాకోల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. దీంతో ఫ్యాక్టరీ కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినా, వారు వచ్చేలోపే ఫ్యాక్టరీ పూర్తిగా కాలిపోయింది. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa