విశాఖ ఎన్ఏడి జంక్షన్ లోని ఫ్లైఓవర్ కింద సోమవారం ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది. ఉదయం 8 గంటలకు ఇరుక్కుపోయిన ఆయిల్ ట్యాంకర్ ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఆ ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కింద నుంచి కూడా వాహనాలు వెళ్లడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది. దాన్ని తొలగించేందుకు అధికారులు సిబ్బంది శ్రమిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa