national | Suryaa Desk | Published :
Thu, Mar 23, 2023, 06:57 AM
ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ నెంబర్ ను లింక్ చేసేందుకు ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీకి గడువును పొడిగించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఆధార్-పాన్ లింక్ చేసేందుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. అయితే ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేసేందుకు గడువు పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com