Life style | Suryaa Desk | Published :
Thu, Mar 23, 2023, 07:27 AM
చెరకు రసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతుంది. వేసవిలో అలసటగా లేదా బలహీనంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. అలాగే చెరకు రసం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. శరీరంలోని అదనపు నీరు, ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇది వేసవిలో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చెరకు రసం తాగడం వల్ల వడదెబ్బ ప్రభావాలను తగ్గించవచ్చు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com