తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa