గుంటూరు నంబూరు మధ్య ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 25, 26వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ -గుంటూరు రైలు నెం. (07464), (07465), విజయవాడ-గుంటూరు(07628), రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. 07786 నెంబర్ గల రైలు ను పాక్షికంగా, 17282 నెంబర్ గల రైలును మళ్లింపు మార్గంలో తెనాలి మీదగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa