ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టకపోతే ఆందోళననే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 27, 2023, 10:01 AM

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టకపోతే బీజేపీని అడుగడుగునా అడ్డుకుంటామని, ఎంఎస్పీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి దుమ్ము చిన్న హెచ్చరించారు. ఆదివారం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట ఇచ్చిన బిజెపి తొమ్మిదేళ్లయినా పట్టించుకోక పచ్చి మోసం చేసిందన్నారు. వేట మల్లికార్జున, భాస్కర్, కొటాల మధు, శ్రీరాములు, గంగాధర్ బాలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com