దేశరక్షణకు ఎయిర్ ఫోర్స్, నేవీ రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నర్ రంగనాథన్ పేర్కొన్నారు. ఆదివారం మిట్స్ కళాశాలలో విద్యార్థులకు గ్రాడ్యుయేట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్సీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ రామనాథ్, ఎన్సీసీ ఏఎన్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
![]() |
![]() |