Bhakthi | Suryaa Desk | Published :
Tue, Mar 28, 2023, 08:07 AM
60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి వయ వందన యోజన' పథకాన్ని ప్రారంభించింది. ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న ఈ పథకంలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు చెల్లించవచ్చు. పాలసీ కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచే పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో చేరేందుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కి 7.4% వడ్డీ లభిస్తోంది. పదేళ్ల పాటు ఇదే వడ్డీ అమల్లో ఉంటుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com